ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:16 AM

అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన కాట్రియాల రాజు (45) తనకున్న ఎకరం అసైన్డ్‌ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.

రామాయంపేట, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన కాట్రియాల రాజు (45) తనకున్న ఎకరం అసైన్డ్‌ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పొలంలో బోర్‌ వేయగా నీళ్లు పడలేదు. దానికి తోడు పంటలు సరిగ్గా పండలేదు. సుమారు రూ.2 లక్షల అప్పు అయింది. అప్పు తీరే మార్గం కనిపించక రాజు మనస్తాపానికి గురై శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

Updated Date - Nov 24 , 2024 | 04:16 AM