ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DA installments: ఉద్యోగులకు 2 డీఏల విడుదలపై సర్కారు దృష్టి?

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:36 AM

ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరువు భత్యాల(డీఏ)ను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

  • నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరువు భత్యాల(డీఏ)ను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వీటి కోసం నిధులను సమీకరించాలంటూ ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.


సెప్టెంబరు నెలాఖరులోగానీ, అక్టోబరు మొదటి వారంలోగానీ రెండు డీఏలను క్లియర్‌ చేయవచ్చని సమాచారం. పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని టీఎన్‌జీవోలు, టీజీవోలు, ఇతర సంఘాలతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కూడా ఏర్పాటైంది.

Updated Date - Aug 25 , 2024 | 04:36 AM

Advertising
Advertising
<