ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఎంపీ అర్వింద్‌కు హైకోర్టులో చుక్కెదురు

ABN, Publish Date - Dec 19 , 2024 | 03:57 AM

బీజేపీ నేత, ఎంపీ ధర్మపరి అర్వింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ సీఎం కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించారనే ఆరోపణలపై వివిధ పోలీసుస్టేషన్లలో తనపై నమోదైన క్రిమినల్‌

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేత, ఎంపీ ధర్మపరి అర్వింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ సీఎం కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించారనే ఆరోపణలపై వివిధ పోలీసుస్టేషన్లలో తనపై నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టేసింది. అయితే, ఆయా కేసుల్లో ట్రయల్‌ కోర్టు ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ట్రయల్‌ కోర్టు సమన్లు జారీ చేస్తే మాత్రం హాజరవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

Updated Date - Dec 19 , 2024 | 03:57 AM