ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

ABN, Publish Date - Nov 30 , 2024 | 08:34 AM

కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.41, వంకాయ రూ.35, బెండకాయ రూ.40, పచ్చి మిర్చి రూ.28, బజ్జి మిర్చి రూ.40, కాకరకాయ రూ.26, బీరకాయ రూ.45, క్యాబేజీ రూ.26, బీన్స్‌ రూ.35, క్యారెట్‌ రూ.40, గోబి పువ్వు రూ.23, దొండకాయ రూ.28లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.41, వంకాయ రూ.35, బెండకాయ రూ.40, పచ్చి మిర్చి రూ.28, బజ్జి మిర్చి రూ.40, కాకరకాయ రూ.26, బీరకాయ రూ.45, క్యాబేజీ రూ.26, బీన్స్‌ రూ.35, క్యారెట్‌ రూ.40, గోబి పువ్వు రూ.23, దొండకాయ రూ.28, చిక్కుడు కాయ రూ.50, గోరు చిక్కుడు రూ.28, బీట్‌రూట్‌ రూ.43, క్యాప్సికం రూ.45, ఆలుగడ్డ రూ.35, కీర రూ.15, దోసకాయ రూ.18, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.18, కంద రూ.50, ఉల్లిపొరక రూ.50, ఉల్లిగడ్డ రూ.54, మామిడి కాయ రూ.15-20, అరటికాయ రూ.7-8, చామగడ్డ రూ.35కు విక్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: మనీ లాండరింగ్‌ కేసుల పేరుతో రూ.2.95 లక్షలు కొట్టేశారుగా..


ఇక.. ముల్లంగి రూ.4-5, చిలగడ దుంప రూ.35, గుమ్మడికాయ రూ.30, నిమ్మకాయలు రూ.50-60, మునగ కాయలు రూ.14-16, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు రూ.40, ఎండు మిర్చి రూ.220, అల్లం రూ. 160, వెల్లుల్లి రూ.400, చింతపండు రూ.140, పండు మిర్చి రూ.80, ఉసిరి రూ.60, కరివేపా కు రూ.70, పర్వల్‌ రూ.45, పల్లికాయ రూ.65, లోబా రూ.30, ఆ కాకరకాయ రూ.100. పైన పేర్కొన్న ధరలు శనివారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 08:42 AM