ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గోల్కొండ బోనాల సందర్భంగా.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, Publish Date - Jul 14 , 2024 | 09:56 AM

శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda) పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌(Traffic Additional CP Vishwaprasad) పేర్కొన్నారు.

హైదరాబాద్‌ సిటీ: శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda) పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌(Traffic Additional CP Vishwaprasad) పేర్కొన్నారు. ఈనెల 14, 18, 21, 25, 28, ఆగస్టు-1, 4 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ.లక్షకు 18 రోజుల చిన్నారి విక్రయం


ముఖ్యంగా.. రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వయా మక్కాయ్‌ దర్వాజ, లంగర్‌హౌజ్‌(Langerhouse) నుంచి గోల్కొండ కోట వయా ఫతే దర్వాజ, షేక్‌పేట నాలా సెవెన్‌ టూంబ్స్‌ నుంచి గోల్కొండ కోట వయా బంజారా దర్వాజ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 09:56 AM

Advertising
Advertising
<