ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అదుపు తప్పితే అంతే సంగతులు మరి..

ABN, Publish Date - Nov 14 , 2024 | 09:00 AM

అడ్డగుట్ట డివిజన్‌(Addagutta Division)లోని అడ్డగుట్ట సీపీఐ పార్టీ కార్యాలయం పక్కన మజీద్‌ వెనుక వైపు కొన్నేళ్ల క్రితం రోడ్డు పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. అదే విధంగా పార్టీ కార్యాలయం ముందు మట్టి రోడ్డుపై కంకరరాళ్లు తేలడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

- కంకర తేలిన రోడ్లు.. నిత్యం ప్రమాదాలు

హైదరాబాద్: అడ్డగుట్ట డివిజన్‌(Addagutta Division)లోని అడ్డగుట్ట సీపీఐ పార్టీ కార్యాలయం పక్కన మజీద్‌ వెనుక వైపు కొన్నేళ్ల క్రితం రోడ్డు పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. అదే విధంగా పార్టీ కార్యాలయం ముందు మట్టి రోడ్డుపై కంకరరాళ్లు తేలడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ కొంత వరకు రోడ్డు వేసి విడిచిపెట్టిన జీహెచ్‌ఎంసీ(GHMC) సిబ్బంది పూర్తిగా రోడ్డు వేయకపోవడంతో ప్రమాదాలకు దారి తీస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.16లక్షల విలువ గల హాష్‌ ఆయిల్‌ పట్టివేత


అదే విధంగా మారేడుపల్లి గీతారెడ్డి హాస్పిటల్‌(Maredupalli Geetha Reddy Hospital), టిఫిన్‌ సెంటర్‌ ముందు గత ఆర్నేళ్ల నుంచి ప్రధాన రోడ్డు పగిలిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గం లో కొన్నివేల వాహనాలు తిరుగుతున్నప్పటికి ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ మార్గం మీదుగా సికింద్రాబాద్‌.. అటు పోతే ఏఓసీ సెంటర్‌, మహేంద్రహిల్స్‌, సఫిల్‌గూడ వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికైనా ఈ ప్రాంతాల్లో కొత్త రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం

ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2024 | 09:00 AM