ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పేకాటరాయుళ్లు... ఎక్కడంటే?

ABN, Publish Date - Apr 12 , 2024 | 10:02 AM

Telangana: పేకాట స్థావరాలపై పోలీసులు ఎన్నోసార్లు దాడులు జరిపినప్పటికీ పేకటరాయుళ్లు వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రహస్యంగా పేకాటకు పూనుకుంటున్నారు. అయితే చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటారు. నగరంలోని మాదాపూర్‌లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు రెడ్‌ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 12: పేకాట స్థావరాలపై పోలీసులు (Telangana Police) ఎన్నోసార్లు దాడులు జరిపినప్పటికీ పేకటరాయుళ్లు వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రహస్యంగా పేకాటకు పూనుకుంటున్నారు. అయితే చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటారు. నగరంలోని మాదాపూర్‌లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు రెడ్‌ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Lok Sabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. సైడ్ అవుతున్న కీలక వర్గం.. !


మొత్తం 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.2.71 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే మాదాపూర్ ఎస్‌ఓటీ, మాదాపూర్ పోలీసులు ఈ దాడులు జరిపారు. నిర్వాహకుడు ముద్దాల వెంకట కృష్ణారావుతో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.2.71 లక్షల నగదుతో పాటు 09 మొబైల్ ఫోన్‌లు, 02 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

Kavitha: నేడు మరోసారి కోర్టు ముందుకు కవిత.. హాజరుపర్చనున్న సీబీఐ..

AP Election 2024: హారతి పడితే రూ.వెయ్యి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 12 , 2024 | 10:23 AM

Advertising
Advertising