ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drugs Case: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..

ABN, Publish Date - Aug 14 , 2024 | 05:25 PM

నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పెద్దమొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో 256గ్రాముల మల్టీ పుల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పెద్దమొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో 256గ్రాముల మల్టీ పుల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్‌తోపాటు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల విలువ రూ.1.10కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ పట్టివేతపై ఇవాళ(బుధవారం) సాయంత్రం 6గంటలకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.

ఈ వార్త కూడా చదవండి:

Hyderabad Metro: నాగోల్ మెట్రో వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?

Updated Date - Aug 14 , 2024 | 05:25 PM

Advertising
Advertising
<