ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: బాబోయ్.. వాషింగ్ మెషీన్ నిండా నోట్ల కట్టలే..

ABN, Publish Date - Mar 27 , 2024 | 04:55 AM

అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు

ED Searchings

  • ఫెమా నిబంధనలు ఉల్లంఘించి వేల కోట్లు దేశం దాటించిన కేసులో...

  • ఢిల్లీ, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతాల్లోనూ...

  • వాషింగ్‌ మెషిన్‌లో దాచిన రూ. 2.54 కోట్ల నగదు స్వాధీనం

  • కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలూ

హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ED) అధికారులు హైదరాబాద్‌లో(Hyderabad) సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈడీ ప్రత్యేక బృందాలు మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సింగపూర్‌లోని గెలాక్సీ షిప్పింగ్‌, లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని కంపెనీలకు భారత్‌లోని కాప్రికార్నియన్‌ షిప్పింగ్స్‌ ఇతర కంపెనీల నుంచి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి రూ. 1,800 కోట్లు తరలించిన కేసులో ఈడీ విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రత్యేక బృందాలు ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతాలో మంగళవారం సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో రూ. 2.54 కోట్ల నగదు, కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్‌ మెషిన్‌లో దాచిన రూ. 2.54 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 10:32 AM

Advertising
Advertising