ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Venkaiah: టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Aug 23 , 2024 | 11:46 AM

Telangana: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి నేడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. అసంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి వెంకయ్య, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని వెంకయ్య ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

Former Vice President Venkaiah Naidu

హైదరాబాద్, ఆగస్టు 23: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి నేడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Former Vice President Venkaiah Naidu)ప్రకాశం పంతులుకు నివాళులర్పించారు. అసంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి వెంకయ్య, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని వెంకయ్య ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

Bangalore: ఈ మంతనాల మర్మమేమిటో..? కాంగ్రెస్‏లో ఏదో జరుగుతోంది...



వెంకయ్య ట్వీట్...

టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని శాసనసభ సముదాయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శుక్రవారం పుష్పాంజలి ఘటించినట్లుతెలిపారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆంగ్లేయ సాయుధ బలగాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉంటే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రకాశం పంతులుఎంతో కష్టపడి బారిష్టర్ చదివి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. ఆయన నిస్వార్థ కర్తవ్య దీక్ష యువతరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Pharma company explosion: ఊపిరి తీసిన ‘ఆవిరి’!

Delhi: కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 12:02 PM

Advertising
Advertising
<