ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Police: జూబ్లీహిల్స్ పబ్బులపై పోలీసులు ఆకస్మిక దాడులు..

ABN, Publish Date - Jun 30 , 2024 | 08:32 PM

నగరంలోని పలు పబ్బులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా నేపథ్యంలో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని పలు పబ్బులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా నేపథ్యంలో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరోతో శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో తనిఖీలు చేశారు. వీక్ ఎండ్స్ సందర్భంగా పెద్దఎత్తున యువతీయువకులు పబ్బులకు రావడం, మత్తుపదార్థాలకు బానిసలు అవుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తరచుగా పబ్బులకు డ్రగ్స్ సరఫరా అవుతుండడం, పట్టుపడుతున్న నేపథ్యంలో సిటీ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

Updated Date - Jun 30 , 2024 | 09:08 PM

Advertising
Advertising