ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ఉక్కపోతలకు ఉపశమనం.. ఈ జిల్లాలకు వర్షసూచన

ABN, Publish Date - May 05 , 2024 | 07:44 AM

ఉక్కపోతలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్(IMD) న్యూస్ చెప్పింది. మే 6 నుంచి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

హైదరాబాద్: ఉక్కపోతలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్(IMD) న్యూస్ చెప్పింది. మే 6 నుంచి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

దీంతో వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం కలగనుంది. హైదరాబాద్‌లో(Hyderabad Rains) రానున్న 48 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.


గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హన్మకొండలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

For Latest News and Telugu News click here

Updated Date - May 05 , 2024 | 07:44 AM

Advertising
Advertising