ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎట్టిపరిస్థిలోనూ పొత్తు ఉండదు: కొండా విశ్వేశ్వరరెడ్డి

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:37 PM

బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎట్టిపరిస్థిలోనూ పొత్తు ఉండదని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎట్టిపరిస్థిలోనూ పొత్తు ఉండదని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గులాబీ నేతలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌ను దగ్గరకు కూడా రానివ్వరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లాంటి వారిని బీఆర్ఎస్ నేతలు తిట్టిన తిట్లను తాము ఇంకా మర్చిపోలేదన్నారు. పార్టీ ఖాళీ అవుతోందన్న భయంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పొత్తు డ్రామా మెదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు వస్తే కలవకుండా కేసీఆర్ ఎలా అవమానించారో మర్చిపోలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.

Updated Date - Feb 16 , 2024 | 10:37 PM

Advertising
Advertising