Congress Vs BRS: చార్మినార్ ముందు బీఆర్ఎస్ ధర్నా.. హైదరాబాద్‌లో హైటెన్షన్
ABN, Publish Date - May 30 , 2024 | 12:11 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ.. చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో (Telangana State Official Logo ) నుంచి చార్మినార్ (Charminar)ను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) నిరసన (Protest)వ్యక్తం చేస్తూ.. చార్మినార్ ముందు ధర్నా (Dharna) చేపట్టారు. కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), కార్యకర్తలు (Activists) చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, లోగోలో చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాద్‌ను అవమానించడమేనని అన్నారు. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు..
అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్
సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..
జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 30 , 2024 | 12:33 PM