ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLC Kavitha: బిల్కిస్ బానో కేసు తీర్పును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత

ABN, Publish Date - Jan 08 , 2024 | 02:52 PM

బిల్కిస్ బానో కేసు ( Bilkis Bano case ) దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) స్వాగతించారు. ఈ మేరకు కవిత "ఎక్స్" లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

హైదరాబాద్: బిల్కిస్ బానో కేసు ( Bilkis Bano case ) దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) స్వాగతించారు. ఈ మేరకు కవిత "ఎక్స్" లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని కవిత స్పష్టంచేశారు.

కాగా... బిల్కిస్ బానో దోషులను ముందస్తుగా విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 03:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising