ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ఫిబ్రవరి 6న గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం

ABN, Publish Date - Feb 04 , 2024 | 01:19 PM

ఫిబ్రవరి 6న గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( పీఈసీ ) సమావేశం జరగనుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 6న గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( పీఈసీ ) సమావేశం జరగనుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 స్థానాలకు 306 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కధమ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ కార్యదర్శులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 01:19 PM

Advertising
Advertising