ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ఏకగ్రీవం కానున్న రాజ్యసభ ఎన్నిక?

ABN, Publish Date - Feb 15 , 2024 | 08:50 AM

కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లను వేస్తుండటంతో అభ్యర్థుల ఎన్నికల ఏకగ్రీవం కానుంది.

Updated Date - Feb 15 , 2024 | 08:50 AM

Advertising
Advertising