ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS SSC Results: తెలంగాణలో పది పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

ABN, Publish Date - Apr 24 , 2024 | 01:00 PM

Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణలో (Telangana) ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు (TS SSC Results) మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది. ఈనెల 30న తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం (Education Secretary Burra Venkatesham) ఫలితాలను విడుదల చేయనున్నారు.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి


కాగా.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో పరీక్షలు జరిగాయి. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే తర్వాతి రోజు నుంచి అంటే ఏప్రిల్ 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్‌ను ప్రారంభించారు. ఏప్పిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యూయేషన్‌ను నిర్వహించారు. ఈసారి ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. మూల్యాంకనం పూర్తి అవడంతో పదో తరగతి ఫలితాల విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రిపేర్ అయిపోయింది. ఏప్రిల్ 30న పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేసుకుంది. సో స్టూడెంట్స్.. పరీక్ష రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు కదా.. మరో ఆరో రోజుల్లో ఫలితాలు మీ ముందుకు రానున్నాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్...


ఇవి కూడా చదవండి...

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్

Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 02:10 PM

Advertising
Advertising