ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K Kavitha: ఇదిగో సాక్ష్యం!

ABN, Publish Date - Dec 19 , 2024 | 04:42 AM

మూసీ సుందరీకరణకు సంబంధించి డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని సీఎం రేవంత్‌రెడ్డి

  • మూసీ కోసం ప్రపంచ బ్యాంకు రుణం అడిగారు

  • సభను తప్పుదోవ పట్టించారు: ఎమ్మెల్సీ కవిత

మూసీ సుందరీకరణకు సంబంధించి డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని సీఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం 2024 సెప్టెంబరు 19న రూ.4100 కోట్లు సాయం అందించాలని రాష్ట్రప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అభ్యర్థించిందని, ఇందుకు సంబంఽధించి సాక్ష్యాలున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ ఉం దని అందులో స్పష్టంగా పేర్కొన్నారని, సభలోఈ విషయం చెప్పకుండా మంత్రి సమాధానం దాటవేశారని విమర్శించారు. సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబుపై మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ప్రివిలైజ్‌ నోటీస్‌ ఇచ్చినట్లు కవిత వెల్లడించారు.

Updated Date - Dec 19 , 2024 | 04:42 AM