ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: మేము నిర్మిస్తే కాంగ్రెస్‌ కూల్చేస్తోంది: కేటీఆర్‌

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:04 AM

బీఆర్‌ఎస్‌ విధానం నిర్మాణాలయితే కాంగ్రె్‌సది విధ్వంసమని, తాము నిర్మిస్తే వారు కూల్చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ విధానం నిర్మాణాలయితే కాంగ్రె్‌సది విధ్వంసమని, తాము నిర్మిస్తే వారు కూల్చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో లక్షల సంఖ్యలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మిస్తే హైడ్రాపేరిట కాంగ్రెస్‌ సర్కారు ఇళ్లను కూల్చేస్తోందంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.


హైదరాబాద్‌లో కేసీఆర్‌ నిర్మించిన లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లనే మూసీనది నిర్వాసితులకు మంజూరు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని కేటీఆర్‌ గుర్తుచేశారు. లక్ష ఇండ్లు రాత్రికిరాత్రే ఎక్కడనుంచి పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు.

Updated Date - Sep 28 , 2024 | 04:04 AM