ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weather Alert: నేడు, రేపు వర్షాలు..

ABN, Publish Date - Oct 06 , 2024 | 03:21 AM

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణలో ఆది, సోమవారం రోజుల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణలో ఆది, సోమవారం రోజుల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ట్‌ జారీ చేసింది.

Updated Date - Oct 06 , 2024 | 03:21 AM