ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Chairperson: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీ?!

ABN, Publish Date - Aug 17 , 2024 | 03:46 AM

రాష్ట్రంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీగా ఉంది... అదేంటి... ప్రభుత్వం కొత్త చైర్‌పర్సన్‌ను నియమించింది కదా అనుకుంటున్నారా..

  • గత చైర్‌పర్సన్‌ వివరాలనే చూపిస్తున్న వెబ్‌సైట్‌

  • కొత్త చైర్‌పర్సన్‌ బాధ్యతలు స్వీకరించి నెల రోజులు

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీగా ఉంది... అదేంటి... ప్రభుత్వం కొత్త చైర్‌పర్సన్‌ను నియమించింది కదా అనుకుంటున్నారా.. ? నిజమే కొత్త చైర్‌పర్సన్‌ను నియమించి నేటికి సరిగ్గా నెల రోజులు. కానీ ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ వెబ్‌సైట్‌లో కొత్త చైర్‌పర్సన్‌ పేరు, ఆమె ఫొటో, వివరాలను పొందుపర్చలేదు.


దీంతో మహిళా కమిషన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించిన ప్రతిఒక్కరికీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీగా ఉందంటూ(చైర్‌పర్సన్‌ ఆఫ్‌ ది కమిషన్‌ ప్రజెంట్‌- వేకెంట్‌) దర్శనమివ్వడం గమనార్హం. గతంలో (2020 డిసెంబరు 27 నుంచి 2023 అక్టోబరు 10 వరకు) వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆ బాధ్యతల్లో ఉన్నారన్న వివరాలను మాత్రం పొందుపర్చారు. ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్నవారి పేరు, వివరాలు పొందుపర్చకపోవడం గమనార్హం.

Updated Date - Aug 17 , 2024 | 03:46 AM

Advertising
Advertising
<