ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti : కొత్త రెవెన్యూ చట్టాన్ని.. సామాన్యులకూ అర్థమయ్యేలా రూపొందిస్తాం

ABN, Publish Date - Sep 01 , 2024 | 03:38 AM

సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ధరణిని రహస్యంగా ఉంచిందని, కొత్త రెవెన్యూ చట్టాన్ని తాము ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.


రెవెన్యూ చట్టం-2024 ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో.. చట్ట రూపకల్పనపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా మార్పులు తీసుకురాబోతున్నామని చెప్పారు. ముసాయిదా చట్టంపై ఆగస్టు 2న శాసన సభలో చర్చించి అదే రోజు అందరికీ అందుబాటులో పెట్టామని పొంగులేటి తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 03:38 AM

Advertising
Advertising