ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: తెలంగాణ సీఎంతో.. ఏపీ డిప్యూటీ సీఎం

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:30 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కలుసుకున్నారు.

  • వరద సాయానికి రూ.కోటి విరాళం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి తన వంతు సాయంగా రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌.. ఈ మేరకు రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసిన రూ.కోటి చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ పోలీసు శాఖ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయంగా రూ.11,06,83,571 అందజేసింది.


ఈ మేరకు చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం డీజీపీ జితేందర్‌, ఇతర ఉన్నతాధికారులు అందజేశారు. కాగా, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌.. తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో సీఎం ఓఎ్‌సడీకి ఈ మేరకు చెక్కును అందజేశారు.

Updated Date - Sep 12 , 2024 | 03:30 AM

Advertising
Advertising