ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్

ABN, Publish Date - Mar 25 , 2024 | 10:39 PM

ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం నాడు జహీరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు.

సంగారెడ్డి జిల్లా: ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం నాడు జహీరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు.

అనైతికంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. అన్ని మతాలు కులాలను గౌరవిస్తూ కాంగ్రెస్ ముందుకెళ్తుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో నిర్వీర్యమైన ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చా మన్నారు. ఆర్టీసీలోకి త్వరలో 200 కొత్త బస్సులు వస్తున్నాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల అనంతరం ఆర్టీసీలో 3 వేల ఉద్యోగుల భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 10:39 PM

Advertising
Advertising