ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rachakonda CP: అక్కడికి 9.4 నిమిషాల్లో చేరుకునేలా చర్యలు: సీపీ

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:57 AM

ఏదైనా ప్రమాదం ఎదురైనా ఆపదలో ఉన్నా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే బాధితులు ఎక్కడ ఉన్నా 9.4 నిమిషాల్లో పోలీసు లు ఘటనాస్థలికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: ఏదైనా ప్రమాదం ఎదురైనా ఆపదలో ఉన్నా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే బాధితులు ఎక్కడ ఉన్నా 9.4 నిమిషాల్లో పోలీసు లు ఘటనాస్థలికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు. ఇందులో భాగంగా పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌(Patrolling, Bluecolts) సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. గతంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసిన వారిని చేరుకునేందుకు సుమారు 20 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు పోలీస్‌ రెస్పాన్స్‌ సమయాన్ని సగానికంటే తక్కువగా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: గద్దర్‌పై మహా పరిశోధన


విజబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందులో భాగంగా కొత్తగా పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది సంఖ్యను పెంచామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌(Police station)ల పరిధిలో విజబుల్‌ పోలీసింగ్‌ను పెంచడంలో భాగంగా పోలీసులు సైకిళపై కూడా గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ పెంచడం ద్వారా బందోబస్తు, నిఘాతోపాటు విజబుల్‌ పోలీసింగ్‌ పెరుగుతుందన్నారు. మహిళలకు సహాయకారిగా ఉండేందుకు పెట్రోలింగ్‌ బృందాల్లో మహిళా పోలీసులు కూడా ఉంటారని తెలిపారు.


ఇదికూడా చదవండి: Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ఇదికూడా చదవండి: గద్దర్‌పై మహా పరిశోధన

ఇదికూడా చదవండి: Kishan Reddy: ముందు మూసీకి రిటైనింగ్‌ వాల్‌ కట్టండి

ఇదికూడా చదవండి: Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2024 | 11:57 AM