ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్‌ని కొట్టిన రాచకొండ సీపీ

ABN, Publish Date - Apr 06 , 2024 | 10:35 PM

తుక్కుగూడ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు.

హైదరాబాద్: తుక్కుగూడ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు. డిప్యూటీ సీఎం వాహనమని చెప్పినా వినలేదని సభలోకి వెళ్లడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నారు.


Errabelli Dayakar Rao: ఊహాగానాలకు చెక్.. మళ్లీ మార్చేస్తామంటూ ఎర్రబెల్లి సంచలనం..

డ్రైవర్ సమాధానం చెబుతుండగా వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును సీపీ గుంజుకున్నారు. సభ ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు. సమస్య సద్దుమణిగి అరగంట తర్వాత తిరిగి డ్రైవన్‌ని పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో డ్రైవర్ శ్రీనివాస్‌‌ని సీపీ కొట్టించారు. డ్రైవర్‌పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ మొబైల్‌ను గుంజుకొని అతనిపై కూడా పోలీసులు దాడి చేశారు.

Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 10:37 PM

Advertising
Advertising