ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sabitha: 4 వేల స్కూళ్లు మూసి వేసేందుకు సర్కారు కుట్ర

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:16 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థులు చేరక రాష్ట్రంలో 1,913 పాఠశాలలు మూతపడే స్థాయికి చేరాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పది మంది విద్యార్థులున్న నాలుగు వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.

  • ఇబ్బందులను అధిగమించి వాటిని కొనసాగించాలి: సబిత

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థులు చేరక రాష్ట్రంలో 1,913 పాఠశాలలు మూతపడే స్థాయికి చేరాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పది మంది విద్యార్థులున్న నాలుగు వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు. ఆయా పాఠశాలల్లో నెలకొన్న ఇబ్బందులను అధిగమించి వాటిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు.


విద్యా రంగంపై ప్రభుత్వానికి పట్టింపులేదని, గురుకులాల్లో కూడా విద్యార్థుల నమోదు తగ్గిందని అన్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి, వివేకానంద మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించాలంటే అధికార కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ సభ్యులను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Updated Date - Dec 17 , 2024 | 04:16 AM