ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Secunderabad: నేటినుంచి పలు ఎంఎంటీఎస్‌, డెము, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

ABN, Publish Date - Jun 01 , 2024 | 09:00 AM

నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్‌, డెము, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌: నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్‌, డెము, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌, మేడ్చల్‌ - సికింద్రాబాద్‌ - మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌, మేడ్చల్‌ - లింగంపల్లి - మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌, సిద్దిపేట - సికింద్రాబాద్‌ - సిద్దిపేట డెము, గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు ప్యాసింజర్‌ రైలు(Guntur - Sikindraba D - Guntur Passenger Train), సికింద్రాబాద్‌ - సిర్పూరు కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ (17233/ 17234) రైలు, సికింద్రాబాద్‌ - విజయవాడ - సికింద్రాబాద్‌ (12714/ 12713) రైలును జూన్‌ మొదటి వారంలో (1, 2, 5, 6, 8) రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మహానగరం‏లో ఉదయం 10.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..


వీటిలో కొన్నింటిని 9వ తేదీ కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, కర్నూల్‌ సిటీ- సికింద్రాబాద్‌- కర్నూల్‌ సిటీ(Kurnool City - Secunderabad - Kurnool City) (17024/23) రైలును జూన్‌ 1 నుంచి 10 తేదీలలో కాచిగూడ- సికింద్రాబాద్‌ మధ్య రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఈ రైలు కాచిగూడ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 09:00 AM

Advertising
Advertising