ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రవాణాశాఖలో సీఎం పీఏ దందా?: బీఆర్‌ఎస్‌

ABN, Publish Date - Aug 14 , 2024 | 03:37 AM

రవాణాశాఖలో సీఎం పీఏ దందాలు చేస్తున్నారని, అందులో జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీకి ఫిర్యాదులు వెళ్లాయని బీఆర్‌ఎస్‌ నేతలు సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆరోపించారు.

TG News : రవాణాశాఖలో సీఎం పీఏ దందాలు చేస్తున్నారని, అందులో జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీకి ఫిర్యాదులు వెళ్లాయని బీఆర్‌ఎస్‌ నేతలు సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆరోపించారు. ఆర్టీసీలో కలెక్షన్ల దందా నడుస్తోందని, బస్సులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. దీనిపై సీబీసీఐడీ దర్యాప్తునకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టేసిందని, సంస్థను మిగులు బడ్జెట్‌తో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పగిస్తే రూ.2100 కోట్ల నష్టానికి చేర్చారని అన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 03:37 AM

Advertising
Advertising
<