ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: నోవాటెల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ

ABN, Publish Date - Apr 14 , 2024 | 08:42 PM

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు ఆదివారం సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్మ్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Revanth Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 14: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు ఆదివారం సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్మ్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే ఎన్నికల బరిలో దిగనున్న పార్టీ అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొన్నారు.

TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి

ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. అభ్యర్థులను ప్రకటించి ప్రచార ఉదృతిని పెంచాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై దృష్టి సారించింది. అందుకోసం కార్యచరణను సిద్దం చేస్తున్నాయి.


రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీకి ఒటు బ్యాంకు గతంలో ఎంత ఉంది.. ప్రస్తుతం ఎంత ఉంది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ బరిలో నిలిపిన అభ్యర్థులు ఎవరు.. వారి స్థితి గతులు ఏమిటి అనే అంశంపై కూడా ఈ సందర్బంగా చర్చిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలని.. అందుకోసం పార్టీ శ్రేణులు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మాట్లాడుతున్నారు.

Congress: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధాని మోదీ నెరవేర్చలేదు: మంత్రి పొన్నం

ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఆయన ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు రావడం..రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం.. ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 14 , 2024 | 08:44 PM

Advertising
Advertising