Home » Sunil kanugolu
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు ఆదివారం సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్మ్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటీ..? లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడమే మిగిలి ఉంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించడం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టు ఆయన సన్నిహితులు అంటున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు అండ్ టీమ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. అనూహ్య విజయం సాధించింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పని చేశారు. లోక్ సభ ఎన్నికలకు పనిచేస్తారని అంతా భావించారు. సునీల్ కనుగోలు పనిచేయడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. దీంతో ఏ పార్టీలో టికెట్లు (MLA Tickets) దొరుకుతాయ్..? ఏ పార్టీ తరఫున అయితే గెలిచే అవకాశాలున్నాయ్..? అని సర్వేలు (Surveys) చేయించుకొని మరీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) ఈనెల 12న లేదా 13న 87 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి...
డీకే శివకుమార్.. (DK Shivakumar) డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది..
సునీల్ కనుగోలు (Sunil Kanugolu) .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఓ రేంజ్లో వినిపిస్తోంది.. ఏ ఇద్దరు కలిసినా ఈయన గురించే చర్చించుకుంటున్నారు.. నిన్న, మొన్నటి వరకూ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే..
సరికొత్త వ్యూహాలతో కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రాలు.. అభ్యర్థుల ఎంపికలోనూ కీలకపాత్ర... కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం వెనుకాల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుందాం...