ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alekhya Punjala: సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా అలేఖ్య బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:24 AM

తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రముఖ కూచిపూడి నర్తకి అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్‌/రవీంద్రభారతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రముఖ కూచిపూడి నర్తకి అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని సంగీత నాటక అకాడమీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చిన అలేఖ్య పుంజాల బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా పొదెం వీరయ్య హైదరాబాద్‌ కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నాగరిగారి ప్రీతమ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 03:24 AM

Advertising
Advertising
<