ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: 5 నెలల కాలానికి టారిఫ్‌ సబ్సిడీ 4,791 కోట్లు

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:56 AM

వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదునెలల కాలానికిగాను టారిఫ్‌ సబ్సిడీగా రూ.4,791.65 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదునెలల కాలానికిగాను టారిఫ్‌ సబ్సిడీగా రూ.4,791.65 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నవంబరు మాసానికిగాను రూ.958.33 కోట్లను విడుదల చేస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా శుక్రవారం జీవో జారీ చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 04:56 AM