ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: సన్నాల అక్రమ రవాణాపై తుమ్మల సీరియస్‌

ABN, Publish Date - Dec 17 , 2024 | 03:37 AM

రాష్ట్రంలోని సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోన్‌సను అందిస్తున్న విషయం తెలిసిందే.

  • సూత్రదారులు, పాత్రదారులు ఎవరనేదానిపైనా విచారణ

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోన్‌సను అందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు ఏపీలోని కృష్టా, గుంటూరు జిల్లాల నుంచి నకిలీ పత్రాలతో తెలంగాణకు సన్నధాన్యం అక్రమ రవాణాకు తెరలేపారు. అక్కడి ధాన్యాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ పండించిన ధాన్యంగా చూపుతూ క్వింటాకు రూ. 500బోన స్‌ను కొట్టేయాలని ప్రయత్నించారు.


ఇదే అంశంపై ‘‘ఏపీ నుంచి సన్నాల ఆక్రమ రవాణా’’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సన్నాల అక్రమ రవాణాపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దంటూ అధికారులకు సూచించారు. అంతేకాకుండా దాదాపు 90లారీల్లో ధాన్యాన్ని తరలిస్తున్నారంటే.. అసలు దీని వెనుక ఉన్న సూత్రదారులు,

Updated Date - Dec 17 , 2024 | 03:37 AM