ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG : సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికపై స్టే ఉంది

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:31 AM

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా సింగిల్‌ జడ్జి స్టే విధించారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా సింగిల్‌ జడ్జి స్టే విధించారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ మధ్యంతర ఆదేశాలు జారీచేసిందని పేర్కొంది. ఆ ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి డివిజన్‌ బెంచ్‌కు తెలియజేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై హత్య కేసు పెట్టాలని ప్రజాసంఘాలు దాఖలు చేసిన పిల్స్‌పై ధర్మాసనం సోమవారం విచారణ జరపగా.. ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

Updated Date - Sep 10 , 2024 | 03:31 AM

Advertising
Advertising