ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGPSC: 31న డీఏవో పరీక్షల ప్రాథమిక కీ విడుదల

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:35 AM

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌(డీఏవో) పోస్టులకు సంబంధించిన పరీక్షల ప్రాథమిక ‘కీ’ని ఈనెల 31న విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌(డీఏవో) పోస్టులకు సంబంధించిన పరీక్షల ప్రాథమిక ‘కీ’ని ఈనెల 31న విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్స్‌తో పాటు ప్రిలిమినరీ కీని ఈనెల 31 నుంచి వచ్చే నెల 30 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, కీపై అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి 5 లోపు తెలియజేయాలని అధికారులు సూచించారు.


కాగా,వచ్చే నెల 8 నుంచి ఎడ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈనెల 31న అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. వచ్చేనెల 8 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు, 22, 23 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 30న సీట్లను కేటాయిస్తారు. మరోవైపు పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆగస్టు 7 నుంచి చేపట్టనున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 04:35 AM

Advertising
Advertising
<