ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ సంస్థలు దివాలా

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:29 AM

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌సంస్థలు దివాలా తీశాయని, వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతున్నాయని టీజీఎస్పీడీసీఎల్‌ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆళ్ల రామకృష్ణ ఆరోపించారు.

  • టీజీఎస్పీడీసీఎల్‌ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రామకృష్ణ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌సంస్థలు దివాలా తీశాయని, వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతున్నాయని టీజీఎస్పీడీసీఎల్‌ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆళ్ల రామకృష్ణ ఆరోపించారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలివ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత గత పాలకులదేనన్నారు. హైదరాబాద్‌లోని ఓటమి షాక్‌తో కేటీఆర్‌.. ప్రభుత్వం, విద్యుత్‌సంస్థలపై అనుచిత వాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పాలనలో అక్రమ విద్యుత్‌ కొనుగోళ్లు, అక్రమ అనుమతులపై జస్టిస్‌ లోకూర్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 21 , 2024 | 05:29 AM