TGSRTC: ఆర్టీసీ గమ్యం యాప్ సేవలు అంతంతేగా..!
ABN, Publish Date - Jun 13 , 2024 | 10:49 AM
బస్టాప్‌లు.. సమయం.. బస్సుల వివరాలు తెలిపే గమ్యం యాప్ పనిచేయడం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నా ఆర్టీసీ అధికారులు(RTC officials) పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాపుల్లో నిమిషాల కొద్ది ఎదురుచూడకుండా, సమీప బస్టాప్(Bus stop) ఎంతదూరంలో ఉంది,
- తరచూ పనిచేయడం లేదంటూ ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ: బస్టాప్‌లు.. సమయం.. బస్సుల వివరాలు తెలిపే గమ్యం యాప్ పనిచేయడం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నా ఆర్టీసీ అధికారులు(RTC officials) పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాపుల్లో నిమిషాల కొద్ది ఎదురుచూడకుండా, సమీప బస్టాప్(Bus stop) ఎంతదూరంలో ఉంది, ఆ స్టాప్‌నకు ఎన్ని నిమిషాల్లో ఏ నంబర్ బస్సు వస్తుందనే సమాచారం తెలిపేలా గమ్యం యాప్‌ను గ్రేటర్‌లో ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
ఇదికూడా చదవండి: Hyderabad: డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
మొదట మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను యాప్ పరిధిలోకి తీసుకువచ్చారు. త్వరలో ఆర్డినరీ బస్సులను యాప్‌లో చూసుకునే సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు యాప్ సేవలను మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 10:49 AM