ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Malyala: కొండగట్టులో అయోధ్య బాల రాముడి ధనుస్సు..

ABN, Publish Date - Jun 30 , 2024 | 05:14 AM

అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

మల్యాల, జూన్‌ 29: అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. 13 కిలోల వెండి, కిలో బంగారంతో ఈ ధనుస్సు తయారు చేశారు. శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లో దీనికి పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసశాస్త్రి తెలిపారు. కొండగట్టు నుంచి రావణుడి సంహారం జరిగిన శ్రీలంకకు తీసుకెళ్తామని ఆ తర్వాత అయోధ్య రామ మందిరంలో సమర్పిస్తామని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస శాస్త్రి అయోధ్యలో అన్నదాన సత్రం నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:14 AM

Advertising
Advertising