అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు పచ్చజెండా

ABN, Publish Date - Jul 12 , 2024 | 09:03 AM

అమరావతి: రాజధానికి ఔటర్ రింగ్ రోడ్‌కు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో ఇక ఇన్నర్ రింగ్ రోడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐఆర్ఆర్‌కు కూడా సంసిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం నుంచి సీఆర్డీయేకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

అమరావతి: రాజధానికి ఔటర్ రింగ్ రోడ్‌కు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో ఇక ఇన్నర్ రింగ్ రోడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐఆర్ఆర్‌కు కూడా సంసిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం నుంచి సీఆర్డీయేకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులతో కమిషనర్ భాస్కర్ సమీక్షలు జరుపుతున్నారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్‌కు గతంలో ప్రతిపాదించిన నివేదికను అధ్యాయనం చేస్తున్నారు. ప్రతిపాదిత అలైన్‌మెంట్, భూ అవసరాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భూ సమీకరణ, భూ సేకరణ సాధ్యా సాధ్యాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

4.0 పాలనలో దూసుకుపోతున్న ఏపీ

ఆ జిల్లాలో పట్టు కోల్పోతున్న వైసీపీ..!

తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 14 , 2024 | 01:24 PM