ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లలతో ఏం మాట్లాడుతాం..మామ చాటు అల్లుడిగా దొంగ హరీష్ రావు

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:22 PM

సభలో ప్రతిపక్ష నాయకులతో మాట్లాడతాం కానీ.. ఈ పిల్లలతో ఏం మాట్లాడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు సిద్దంగా ఉన్నానన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయికి కూడా అవినీతికి పాల్పడ లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

సభలో ప్రతిపక్ష నాయకులతో మాట్లాడతాం కానీ.. ఈ పిల్లలతో ఏం మాట్లాడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు సిద్దంగా ఉన్నానన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయికి కూడా అవినీతికి పాల్పడ లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ సభ్యుల సభలో బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మామ చాటు అల్లుడిగా రూ. 10 వేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని ఆయన తెలిపారు. అలాంటిది తనపై ఆరోపణలు చేయడం ఏమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 03:22 PM