CM Chandrababu: రెండోరోజు సహాయక చర్యల్లో ఏపీ సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 03 , 2024 | 10:12 AM
వరద సహాయక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండో రోజు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Andhra Pradesh CM Chandrababu
వరద సహాయక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండో రోజు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.. పూర్తి సమాచారం ఈ వీడియో క్లిక్ చేసి చూసేయండి..
Updated Date - Sep 03 , 2024 | 10:27 AM