ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kadambari Jatwani: సంచలన డాక్యూమెంట్స్ బయటపెట్టిన నటి జత్వాని..

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:35 PM

Kadambari Jatwani: బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ.. సంచలన విషయాలను వెల్లడించారు. ఇటీవల విజయవాడకు వచ్చి విద్యాసాగర్‌పై కంప్లైంట్ ఇచ్చిన ఆమె.. తాజాగా పలు కీలక డాక్యూమెంట్స్ రిలీజ్ చేసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన జత్వానీ..

Kadambari Jatwani: బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ.. సంచలన విషయాలను వెల్లడించారు. ఇటీవల విజయవాడకు వచ్చి విద్యాసాగర్‌పై కంప్లైంట్ ఇచ్చిన ఆమె.. తాజాగా పలు కీలక డాక్యూమెంట్స్ రిలీజ్ చేసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన జత్వానీ.. తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించింది. చాటింగ్ వివరాలు, తన ఆధార్ కార్డ్ ఫోర్జరీ జరిగిన విధానం, పోలీసు అధికారుల ప్రమేయం సహా కీలక వివరాలను వెల్లడించింది. ఈ కేసులో నాటి ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు. కాదంబరి జత్వానీ చేసి సంచలన ఆరోపణలను కింది వీడియోలో చూడొచ్చు.

Updated Date - Sep 09 , 2024 | 12:35 PM

Advertising
Advertising