ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budameru: 20 నిమిషాల్లోనే జల విలయం

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:00 PM

బుడమేరు నది జలవిలయం సృష్టించింది. 20 నిమిషాల్లోనే అంతా అయిపోయిందని ఓ మహిళ కన్నీటి పర్యంతం అయ్యింది. ఫ్రీజ్, వాషింగ్ మిషన్లు, టీవీ పాడయిపోయాయని వివరించారు. బుడమేరు నది ప్రవాహంతో ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరదలు రాలేవని వాపోతున్నారు.

Budameru River Floods

కృష్ణా జిల్లా: బుడమేరు నది జలవిలయం సృష్టించింది. 20 నిమిషాల్లోనే అంతా అయిపోయిందని ఓ మహిళ కన్నీటి పర్యంతం అయ్యింది. ఫ్రీజ్, వాషింగ్ మిషన్లు, టీవీ పాడయిపోయాయని వివరించారు. బుడమేరు నది ప్రవాహంతో ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరదలు రాలేవని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి స్థానికులు చెబుతోన్న గోడును ఈ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి.

Updated Date - Sep 06 , 2024 | 05:00 PM

Advertising
Advertising