ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో..

ABN, Publish Date - Sep 05 , 2024 | 05:14 PM

విజయవాడలో వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం మధురానగర్ పరిసరాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కారు. బుడమేరు వరద కొనసాగుతుండటంతో..

అమరావతి, సెప్టెంబర్ 05: విజయవాడలో వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం మధురానగర్ పరిసరాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కారు. బుడమేరు వరద కొనసాగుతుండటంతో.. కింద నుంచి సరిగా కనిపించడం లేదని బ్రిడ్జిపై ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి ట్రైన్ వస్తోంది. దీన్ని గమనించి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కిందకు దింపే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ట్రైన్ స్పీడ్‌గా ఉంది. వెంటనే అలర్ట్ అయిన ట్రాక్ మెన్ ఎర్ర జెండా ఊపడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ని కింది యూట్యూబ్‌లో చూడొచ్చు.

Updated Date - Sep 05 , 2024 | 05:16 PM

Advertising
Advertising