ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Unstoppable Season 4: ఏపీలో బాబు-పవన్.. రాజకీయ ముఖచరిత్రను మార్చి..

ABN, Publish Date - Oct 22 , 2024 | 07:05 PM

తెలుగు రాజకీయ ముఖ చరిత్రను మార్చిన సమావేశం రాజమండ్రి సెంట్రల్ జైలులో జరిగింది. పవన్ కల్యాణ్‌తో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారాయని ఆన్ స్టాపబుల్ సీజన్-4 ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.

Unstoppable Season 4

మరో 3 రోజుల్లో ఆన్‌స్టాపబుల్ సీజన్-4 స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ ఎపిసోడ్‌ను ఏపీ సీఎం చంద్రబాబుతో నటసింహం బాలకృష్ణ చేశారు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో మరింత హైప్ తీసుకొస్తోంది. జగన్ హయాంలో అరెస్ట్ చేయడం గురించి చర్చ జరిగింది. ‘ఇక మొదలుపెడదామా.. దేశ రాజకీయ చరిత్రలో ఎరుగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మా బావగారూ.. మీ బాబు గారూ.. నారా చంద్రబాబు నాయుడు గారూ అని’ చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ గ్రాండ్ వెల్ కం అని చెప్పడంతో ప్రోమో ప్రారంభం అవుతుంది. ఇంటర్వ్యూకు సంబంధించి కొన్ని క్లిప్సింగ్స్ వదిలారు. అందులో జైలులో బాబు ఉండటం, పవన్ కల్యాణ్ కలవడం.. ఏపీ రాజకీయ ముఖ చరిత్రను మార్చిన మీటింగ్ అని బాలకృష్ణ అన్నారు.

ఇది కూడా చదవండి:

Nara Lokesh: వంగవీటి రాధా నారా లోకేష్ భేటీ..కారణమిదే.

BiggBoss Season 8: గంగవ్వకు గుండెపోటు..


మరిన్ని వీడియో వార్తల కోసం

Updated Date - Oct 22 , 2024 | 09:29 PM