ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 World Cup: వరల్డ్ కప్ ఎత్తిన ఛాంపియన్స్

ABN, Publish Date - Jul 04 , 2024 | 09:13 PM

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇద్దరూ వరల్డ్ కప్‌ను అభిమానులకు చూపించారు.

Virat Kohli And Rohit Sharma

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ముంబై మెరైన్ రోడ్డులో అభిమానుల ఈలలు, అరుపులతో కోలాహలం నెలకొంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇద్దరూ వరల్డ్ కప్‌ను అభిమానులకు చూపించారు. వారిని చూసి ఫ్యాన్స్ కేరింతలు వేసి తెగ సంబర పడ్డారు. ఆ వీడియోను ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోకు చాలా మంది కామెంట్స్ చేశారు. మీరు ఆ వీడియోను చూడండి.

Updated Date - Jul 04 , 2024 | 09:19 PM

Advertising
Advertising