ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

mla : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:48 AM

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పాల న సాగిస్తోందని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. గార్లదిన్నెలోని రైతు సేవా కేందల్రో చీనీ ప్రోసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై గురువారం ఉద్యానవన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీ ఫుడ్‌ సోసైటీ అధికారి శేఖర్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరై రైతులతో చర్చించారు.

Speaking MLA Shravanishree, Pud Processing Society officer Shekhar Babu who participated

ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

గార్లదిన్నె, జనవరి 9(ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పాల న సాగిస్తోందని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. గార్లదిన్నెలోని రైతు సేవా కేందల్రో చీనీ ప్రోసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై గురువారం ఉద్యానవన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీ ఫుడ్‌ సోసైటీ అధికారి శేఖర్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరై రైతులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ మండలం మర్తాడు గ్రామంలో స్థానిక రైతులకు ఇచ్చిన మేరకు మండలంలో చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన నిధులు రూ. 3. 5 కోట్లు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ఫుడ్‌ సోసైటీ అధికారి శేఖర్‌బాబు తెలిపారు. స్థలాన్ని కేటాయిస్తే త్వరలోనే యూనిట్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామ న్నారు. హర్చికల్చర్‌ ఏడీ నరసింహారావు, జిల్లా వ్యవ సాయాధికారి ఉమాశంకరమ్మ, హెచఓ రత్నాకుమార్‌, ఎంపీడీఓ యోగా నందరెడ్డి, మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాస్‌రెడ్డి, డీసీ చైర్మన శేఖర్‌, పసుపుల శ్రీరామ్‌రెడ్డి, గేటుక్రిష్ణారెడ్డి, గుర్రం ఆదినారాయణ, పాండు, గుత్తా బాల కృష్ణ, వెంకట్రామిరెడ్డి, జయరాం, ఈశ్వరయ్య, చల్లా నాగరాజు, సుంకన్న, వడ్ల రాము, బాబయ్య, గుత్తా హరి, విశ్వనాథ్‌, ఓభిరెడ్డి, రామకృష్ణ, సామా ల మధు, రాయుడు, అంజి, వెంకట్రాముడు, ఽశివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 10 , 2025 | 12:48 AM