SPORTS : పారా ఖేల్‌ ఇండియాకు నలుగురి ఎంపిక

ABN, Publish Date - Mar 18 , 2025 | 12:34 AM

జాతీయస్థాయి పారా ఖేలో ఇండియా పో టీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 20వ తేదీ నుంచి నుంచి నిర్వహించే జాతీయ స్థాయి పారా ఖేలో ఇండియా క్రీడా పోటీలకు జిల్లా నుంచి పారా క్రీడాకారులు సహన, సాకే బాబు, నీలం పల్లవి, సంజయ్‌రెడ్డి ఎంపికయ్యారు. వారిని సోమవారం అభినందించారు.

SPORTS :  పారా ఖేల్‌ ఇండియాకు నలుగురి ఎంపిక
AD and members with the selected players

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి పారా ఖేలో ఇండియా పో టీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 20వ తేదీ నుంచి నుంచి నిర్వహించే జాతీయ స్థాయి పారా ఖేలో ఇండియా క్రీడా పోటీలకు జిల్లా నుంచి పారా క్రీడాకారులు సహన, సాకే బాబు, నీలం పల్లవి, సంజయ్‌రెడ్డి ఎంపికయ్యారు. వారిని సోమవారం జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ వినోద్‌ కుమార్‌ అభినందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2025 | 12:34 AM